Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఉచిత వైద్య శిబిరంలో ఆరోగ్యం పదిలంగా ఉంటుంది.. మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం:: ఉచిత వైద్య శిబిరంలో పేద ప్రజలకు ఆరోగ్యం పదిలంగా ఉంటుందని మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని నిరాశ్రయుల వసతి కేంద్రంలో క్రాంతి సొసైటీ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా సహకారంతో ఉచిత వైద్య శిబిరమును నిర్వహించారు. ఈ శిబిరంలో డాక్టర్ సాయిచంద్రిక 30 మందికి ఉచిత వైద్య పరీక్షలు జరిపి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. తదుపరి మెప్మా మిషన్ డైరెక్టర్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిరాశ్రయుల కేంద్రంలో ఉన్నవారికి వాటర్ డిస్పెన్సరీ సదుపాయం కొరకు షెల్టర్ను ఉచితంగా మెప్మా వారు అందించారు. ఈ షెల్టర్ ను మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మీ ప్రారంభించారని వారు తెలిపారు. ఈ సందర్భంగా క్రాంతి సొసైటీ కోఆర్డినేటర్ రామిరెడ్డి షెల్టర్ వారికి భోజనము టీ స్నాక్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మెప్మా సిబ్బంది, టీపిఆర్ఓ సుబ్బరాయుడు, సిఎంఎం/ టీఎంసీ మెప్మా. వెంకటేష్, కౌన్సిలర్ బాల ఓబులమ్మ, ఆర్పీలు సరోజా, శారద తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img