Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

జిల్లాలోని ముస్లిం సోదర సోదరీమణులకు పవిత్ర రంజాన్ శుభాకాంక్షలు

జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : పవిత్ర రంజాన్‌ మాసం ప్రారంభం సందర్భంగా ముస్లిం సోదర సోదరీమణులకు జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షలు, ప్రత్యేక ప్రార్థనలతో ప్రజల నడుమ శాంతి సామరస్య భావనలు వెల్లివిరుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పవిత్ర మాసం ముస్లిం సోదర సోదరీమణుల జీవితాలలో ఆనందం, శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావాలని…జిల్లా ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండేలా చూడాలని ఎస్పీ ఆకాంక్షించారు. రంజాన్ ప్రార్థనలకు మసీదులకు వెళ్లొచ్చే సమయంలో ఏదైనా సమస్య ఎదురైనా, ఇబ్బంది కల్గినా వెంటనే డయల్ 100/112 లేదా తన ఫోన్ నంబర్ 9440796800 కు సమాచారం చేరవేయాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img