Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గృహ కార్మికులను ప్రభుత్వం ప్రత్యేక చట్టం తెచ్చి ఆదుకోవాలి

విశాలాంధ్ర.రాజాం : గృహ కార్మికులను( ఇంట్లో పని చేసే మహిళలు ) ప్రభుత్వం ఆదుకోవాలని ఆశాజ్యోతి డొమెస్టిక్ మహిళ యూనియన్ సభ్యులు కోరారు. బుధవారం సెయింట్ ఆన్స్ హాస్పిటల్ లో నిర్వహించిన పాత్రికేయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ సిస్టర్ హెర్ణ హీల్డ్ మాట్లాడుతూ ప్రభుత్వం గృహాల్లో పనిచేస్తున్న మహిళలకు ప్రత్యేక చట్టం తేవాలని, నెల రోజుల్లో ఏదో ఒక రోజు సెలవు దినం ఇవ్వాలని, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించాలని సిస్టర్ హేల్డా అన్నారు.ప్రభుత్వము ఆటో కార్మికులకు పదివేల రూపాయలు, చేనేత కార్మికులకు 25 వేల రూపాయలు, టైలర్లకు పదివేల రూపాయలు ఇచ్చి ఆదుకుంటుందని అలాగే గృహాలలో పని చేస్తున్న మహిళలకు వారికి కూడా ఒక సంక్షేమ పథకాన్ని ప్రవేశపెట్టి డబ్బులు అందజేయాలని డెల్టా ప్రభుత్వానికి కోరారు. 2012లో ఈ సంఘం ఏర్పాటు చేశామని అప్పటినుండి గృహ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ , లేబర్ కమిషనర్ క, మున్సిపల్ కమిషనర్ కు, ప్రజా ప్రతినిధులకు గృహ కార్మికులు పడుతున్న కష్టాలను తెలియజేస్తూ అధికారులకు వినతి పత్రాలు అందజేశామని సిస్టర్ హేల్డా పాత్రికేయులు సమావేశంలో వివరించారు. ఎన్ని పర్యాయాలు అధికారులకు ఫిర్యాదు చేసిన ఏ ఒక్క అధికారి కూడా గృహ కార్మికుల సమస్యలపై ఎటువంటి చర్య తీసుకోకపోవడం చాలా విచారకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో వారు పడిన కష్టాలను చెల్లించి వారికి సెంటెన్స్ ఫౌండేషన్ ద్వారా ప్రతి నెల వారికి నిత్యవసర సరుకులు అందజేశామని హేల్డా అన్నారు. ప్రభుత్వం గృహ కార్మికుల సమస్యలపై ప్రత్యేక చట్టం తయారు చేసి గృహ కార్మికులను ఆదుకుంటారని ఆమె విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆశాజ్యోతి డొమెస్టిక్ యూనియన్ మహిళలు, సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img