Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

డైల్ యువర్ ఆర్టీసీ డిపో మేనేజర్ ను సద్వినియోగం చేసుకోండి..

డిపో మేనేజర్ సత్యనారాయణ
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రయాణికుల సమస్యల పరిష్కారం కొరకు, అదేవిధంగా ఆర్టీసీ ఆదాయము అభివృద్ధి కొరకు తగిన సలహాలు సూచనలు నివృత్తి చేసుకోవడానికి ఈనెల 21వ తేదీ గురువారం ఉదయం 11:30 నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు డైల్ యువర్ ఆర్టీసీ డిపో మేనేజర్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు డిపో మేనేజర్ సత్యనారాయణ తెలిపారు. పట్టణ గ్రామీణ ప్రాంతాల ప్రజలు తమ తమ సలహాలు సూచనలతో పాటు ఫిర్యాదులు కూడా సెల్ నెంబర్ 9959225859 కు చేయవచ్చునని తెలిపారు. పై సెల్ నెంబర్ కు తమ సలహాలు, సూచనలు, సందేహాలను కూడా నివృత్తి చేసుకొనే అవకాశం ఉందని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img