Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఇస్తున్న వాడే గొప్పవాడు.. ఇస్తానని మాయమాటలు చెప్పేవారు కాదు.

జడ్పిటిసి సభ్యుడు బాలయ్య.

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ప్రస్తుతం అభివృద్ధి చేస్తూ, సంక్షేమ పథకాలు ఇస్తున్నవాడే గొప్పవాడని, ఇస్తానని మాయమాటలు చెప్పేవారు గొప్ప కాదని అటువంటి వారి మాయ మాటలు నమ్మి మోసపోవద్దని జడ్పిటిసి సభ్యుడు పోతురాజు బాలయ్య అన్నారు. మండలంలోని లోతుగెడ్డ పంచాయతీ దోమలగొంది గ్రామంలో గురువారం నిర్వహించిన మేము సిధ్ధం.. మా బూతు సిధ్ధం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భం ఆయన మాట్లాడుతూ రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మళ్లీ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేసుకోవాలన్నారు. ఆయనను గెలిపించుకోవడం ద్వారానే రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి పధాన పయనించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రకటించిన వైకాపా అభ్యర్థులను (ఎంఎల్ఏ అభ్యర్థి మత్యరాస విశ్వేశ్వరరాజు, ఎంపి అభ్యర్థి తనూజరాణి) అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు. రెండు ఓట్లు కూడా ప్యాను గుర్తుపై వేయాలని, చుట్టాలు, బందువులమని వచ్చి మాయమాటలు చెప్పి తప్పు దోవ పట్టించే వారి మాటలు నమ్మవద్దన్నారు. ప్రస్తుతం ఇచ్చే వాడే గొప్పవాడని, ఇస్తాననీ మాయ మాటలు చెప్పే వాళ్ల మాయమాటలు నమ్మవద్దని పిలుపునిచ్చారు. ఈ కార్రక్రమంలో వైకాపా నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img