Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయాలి..

బిఎస్పీ పార్టీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్
విశాలాంధ్ర ధర్మవరం=వృద్ధులకు వికలాంగులకు ఇంటి వద్దనే పెన్షన్లు పంపిణీ చేయాలని ధర్మవరం నియోజకవర్గ బీఎస్సీ పార్టీ ఇంచార్జ్ సాకే వినయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎండ తీవ్రత అధికంగా ఉందని వృద్ధులు వికలాంగులకు ఎండలో బయటికి రావాలంటే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని, కావున నేరుగా వారి ఇంటి వద్దకే పెన్షన్ అందేలా వెనివెంటనే చర్యలు చేపట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుకున్న షెడ్యూల్ తేదీలోగా పెన్షన్లు అందించేందుకు మరింత సిబ్బందిని నియమించుకొని పూర్తి దశలో పెన్షన్ పంపిణీ చేయాలని వారు తెలిపారు. అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు అనవసర రాద్ధాంతాలు చేయకుండా ప్రజలకు పెన్షన్ ఎలా ఏర్పాటు చేయాలి అన్న వాటిపై స్పందిస్తే బాగుంటుందని వారు సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బిఎస్పి పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img