Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలి


జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సాధారణ ఎన్నికలు – 2024 కోసం ఏర్పాటు చేసిన జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షణ పకడ్బందీగా జరగాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ వినోద్ కుమార్.వి (ఐఏఎస్) ఆదేశించారు. శుక్రవారం అనంతపురం కలెక్టరేట్ లోని జిల్లా కమాండ్ కంట్రోల్ సెంటర్ ను జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్ లతో కలసి జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రిజిస్టర్లు సజావుగా నమోదు చేయాలన్నారు. వెబ్ క్యాస్టింగ్ ను ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆదేశించారు. చెక్ పోస్ట్ లైవ్ స్ట్రీమింగ్, ఎఫ్ఎస్టి వాహనాల లైవ్ స్ట్రీమింగ్, జిపిఎఫ్ ద్వారా వెహికల్ మూమెంట్ ట్రాకింగ్ ను నిరంతరం కొనసాగించాలన్నారు. రాత్రి సమయంలో లైవ్ స్ట్రీమింగ్ బాగా జరుగుతోందా, ఏవైనా సమస్యలు ఉన్నాయా అంటూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ, డీఎస్పీ శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img