Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఓటర్లు మారారు, అధికారులే మారలేదు…

ఎన్నికల కేంద్రాల్లో అరకొర వసతులతో ” మమ ” అనిపించేస్తున్నారు….

  • విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) :. సార్వత్రిక ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్ద సోమవారం ఉదయం 7 గంటలు నుండి బారులు తీరారు. ఈ.సి.(భారత ఎన్నికల సంఘం) నిర్దేశించిన ఆదేశాలను బేఖాతరు చేస్తూ, పోలింగ్ కేంద్రాల్లో సెల్ ఫోన్లు వాడకం, ఓటర్లు క్యూ లైన్లలో రాజకీయ నేతల ప్రచారం, ప్రలోభాలు తదితర విషయాల్లో రిటర్నింగ్ అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఓటర్లను చైతన్యవంతం చేసిన అధికారులు వారి థియరీ లో మాత్రం ఏ మార్పు లేదని ఓటర్లు ఆరోపిస్తున్నారు. ముసలి ముదుగ ఓటర్లు ఆరుబయట ఎండలో నిలబడినను, వారిని పట్టించుకునే నాధుడే కరువయ్యాడు. కనీసం తాగడానికి మంచి నీళ్ళ సౌకర్యం కూడా కల్పించలేకపోయారని ఓటు హక్కు సద్వినియోగం చేసుకున్న వారు చెబుతున్నారు. ఎన్నికల ఖర్చులు చేంతాడు అంత రాసుకునే అధికారులు, ఓటర్లు, ఎన్నికల సిబ్బందికి వసతులు, కనీస సౌకర్యాలు కల్పించడంలో వెనుకబాటు పై మహిళా, ప్రజా సంఘాలు ఆగ్రహం చెందుతున్నారు. దీనిపై ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img