Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

ఎస్‌బిఐ రివార్డ్ పేరిట కొత్త మోసం..

ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలి.. బ్యాంకు అధికారులు
విశాలాంధ్ర ధర్మవరం:: నేడు రాష్ట్రవ్యాప్తంగా ఎస్‌బిఐ రివార్డ్ పేరిట కొత్త మోసానికి సైబర్ నేరస్థులు తెరలేపారని, ఖాతాదారులు చాలా జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్ అధికారులు తెలుపుతున్నారు. ఆకర్షించే విధంగా మెసేజ్లు వస్తున్నాయని, ఆ మెసేజ్లు బ్యాంకులకు సంబంధం లేదని తెలిపారు. పొరపాటున యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే మీ మొబైల్ హ్యాక్ అవతడవడంతోపాటు పాటు, మీ ఖాతాలో ఉన్న డబ్బులు మొత్తం గల్లంతయితాయని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా కాకుండా మండల వ్యాప్తంగా ఎంతో మంది ఎస్బిఐ రివార్డ్ పేరిటన మోసానికి గురి కావడం జరిగిందని తెలిపారు. బ్యాంకులు ఎప్పుడూ కూడా ఖాతాదారులకు మెసేజ్ పంపదని, నేరుగా బ్యాంకు వద్దకు పిలిపించుకొని అన్ని విషయాలు మాట్లాడడం జరుగుతుందని తెలిపారు. కాబట్టి ఖాతాదారులు అప్రమత్తంగా ఉంటూ తమ ఖాతాలోని డబ్బులు పదిలంగా ఉంచుకోవాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img