Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లాలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ లు, పలు సమస్యాత్మక గ్రామాలు, కాలనీలలో తనిఖీలు


విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా ఎస్పీ గౌతమిశాలి ఆదేశాల మేరకు పోలీసులు జిల్లా వ్యాప్తంగా ఈరోజు కార్డెన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు. సి.ఐ లు, ఎస్సైల ఆధ్వర్యంలో పోలీసులు పాత నేరస్తులు, ట్రబుల్ మాంగర్స్, రౌడీషీటర్ల మరియు కర్నాటక మద్యం, నాటు సారా, గుట్కా నియంత్రణ కోసం పాత కేసుల్లోని నిందితుల ఇళ్లల్లో మరియు పశువుల పాకలు, గడ్డి వాము ప్రాంతాలలో క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. అనుమానితుల వివరాలను లోతుగా చెక్ చేశారు. ఆయా గ్రామాలలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. అనంతరం… గ్రామసభలు నిర్వహించి ఎన్నికల కౌంటింగు ప్రక్రియ మరియు ఆ తర్వాత కూడి ప్రశాంతంగా జీవించాలని సూచనలు చేశారు. ఎలాంటి అల్లర్లకు వెళ్లకూడదని కోరారు. సమస్యలు సృష్టించినా, ప్రేరేపించినా కారణమైన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img