Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

జిల్లా జట్టు కి ధర్మవరం బాలికలు… క్రికెట్ కోచ్ రాజశేఖర్, పృద్వి

విశాలాంధ్ర ధర్మవరం:: ధర్మవరంలో ఆర్డిటి క్రికెట్ కోచింగ్ సెంటర్లో ప్రాక్టీస్ చేస్తున్న బాలికలలో ఎస్ నాగజ్యోతి పి తేజు దీపిక అండర్-19 విభాగంలో అనంతపురం జిల్లా జట్టుకు ఎంపిక కావడం జరిగిందని క్రికెట్ కోచ్ రాజశేఖర్, పృద్వి తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ
ఈ టీమ్ జూన్ 7వ తేదీ నుండి 13 వ తేది వరకు వెంకటగిరి లో జరిగే అండర్-19 ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నమెంట్ లో పాల్గొనడం జరుగుతుందని తెలిపారు .అలాగే అండర్-23 జిల్లా జట్టు కి ఎన్. అనూష ఎంపిక అయినట్టు తెలియజేసారు.ధర్మవరం నుంచి ముగ్గురు అమ్మాయిల జిల్లా టీమ్ కి సెలెక్ట్ అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. అందరికి స్పోర్ట్స్ అందించాలి అనే ఉద్దేశంతో ఆర్ డి టి స్పోర్ట్స్ సెంటర్ పని చేస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని ఆసక్తి గల క్రీడాకారులు అందరు వినయోగించుకోవాలి అని తెలిపారు. అనంతరం ఎంపికైన వారిని అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img