Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

అంతర్రాష్ట్ర గంజాయి ముఠా గుట్టురట్టు

16 కేజీల గంజాయి స్వాధీనం… ముగ్గురు వ్యక్తులు అరెస్ట్

చింతపల్లి ఎస్సై అరుణ్ కిరణ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఒరిస్సా రాష్ట్రం నుంచి చింతపల్లి మీదుగా మైదాన ప్రాంతానికి గంజాయి అక్రమ రవాణా చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా గుట్టు రట్టయింది. స్థానిక ఎస్సై అరుణ్ కిరణ్ శుక్రవారం అందించిన వివరాల ప్రకారం తమకు అందిన ముందస్తు సమాచారం మేరకు తమ సిబ్బందితో లోతుగెడ్డ సమీపంలోని మామిడిపల్లి కూడలి వద్ద మాట వేయడంతో పాటు, వాహనా తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో ఒరిస్సా నుంచి మహేంద్ర కారులో అనుమానాస్పదంగా ఉన్న కారు ఆపి తనిఖీలు నిర్వహించగా కారులో ప్రత్యేకంగా అమర్చిన రహస్య అరలో 16 కేజీల గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. 16 కేజీల గంజాయి విలువ బహిరంగ మార్కెట్లో సుమారు 85 వేలు ఉంటుందని, అక్రమంగా గంజాయి తరలిస్తున్న ఉత్తరప్రదేశ్ చెందిన నీతు, రానా, రవీంద్ర కుమార్ అనే ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, గంజాయిని కారును స్వాధీనం చేసుకోవడంతోపాటు, ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామన్నారు. అరెస్ట్ చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేయడం జరిగిందని, రిమాండ్ కు తరలించి, కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img