Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

జూలై 7న నిర్వహించే మాదిగల ఆత్మ గౌరవ కవాతును జయప్రదం చేయండి..

ఎం ఎస్ పి, ఎమ్మార్పీఎస్ నాయకులు.

విశాలాంధ్ర ధర్మవరం:: జూలై 7న వరంగల్లో నిర్వహించే మాదిగల ఆత్మ గౌరవ కవాతును జయప్రద చేయాలని ఎంఎస్పి జిల్లా ఉపాధ్యక్షులు బుదేప్ప, తాడిమర్రి రామాంజనేయులు గజ్జల రామాంజనేయులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు పల్లె పాట ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం ఆత్మ గౌరవ కవాతులోని పలు విషయాలను తెలియజేశారు. వందలాదిమందిగా ఈ కవాతులో పాల్గొని విజయవంతం చేసేలా సహకరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తాడిమర్రి రామాంజనేయులు, చిల్లవారిపల్లి శివయ్య, మల్లేనిపల్లివీర రామకృష్ణ, పూజారి పెద్దన్న, సుధాకర్, భావన, నాగేపల్లి బాబు నాగేంద్ర ,గుడ్ సెట్ కొట్టాల రమేష్, గుడ్ సెట్ సాకే నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img