Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

స్టాప్ నర్సులు లేక రోగులకు ఇబ్బందులు….

చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు..
విశాలాంధ్ర-చిలమత్తూర్ రూరల్ : మండల కేంద్రంలోని స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్టాప్ నర్సులు లేక రోగులకు ఇబ్బందులు కలుగుతున్న చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న అధికారులు, మేజర్ పంచాయతీ కావడంతో ప్రతిరోజు వైద్య చికిత్సల కోసం సీజనల్ వ్యాధులు ప్రబలడంతో దాదాపుగా 150 మంది దాకా రోగులు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్సలు చేసుకుంటున్నా విషయం విధితమే అయితే స్టాఫ్ నర్స్ ఒక్కరే ఉండడంతో రోగులకు ఆ ఒక్క నర్సే ఇంజక్షన్ వేయాలి, సెలైన్ బాటిల్ ఎక్కించాలి, ఎమర్జెన్సీ డెలివరీ కేసులు చూడాలి, మందులు, సిరప్ లు అందిస్తూ వాటిని వాడే విధానాలు తెలిపాలి ,దీంతో సకాలంలో సేవలు చేయడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిసింది, కానీ ఈ విషయంలో సంబంధిత అధికారులు స్పందించకపోవడంలో ఆంతర్యం ఏమిటోనని, అక్కడికి చికిత్స కోసం వస్తున్న ప్రజలు , రోగులు చర్చించుకుంటున్నారు , దీంతో ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే రోగులు ఆర్.ఎం.పి డాక్టర్ల వద్దకు వెళుతూ డబ్బులు చెల్లించి చికిత్సలు చేయించుకుంటున్నారు. దీన్నే ఆసరాగా తీసుకున్న ఆర్ఎంపీలు పెట్రేగిపోతూ సొమ్ము చేసుకుంటున్నట్లు తెలిసింది, మేజర్ పంచాయతీ కావడంతో రోగులు అధికంగా వస్తారని తెలిసినను సంబంధిత అధికారులు స్పందించి ఇతర ఆరోగ్య కేంద్రంలో నర్సులను చిలమత్తూర్ ఆరోగ్య కేంద్రంలో నియమించకుండా ప్రజల ప్రాణాలతో చలగాటం ఆడుతున్నారని గత నాలుగు సంవత్సరాల నుండి ఇదే తంతు జరుగుతుండడం చూస్తుంటే విడ్డూరముగా ఉందని ప్రజలు చికిత్సల కోసం వస్తూ ఇబ్బందులు పడుతూ వాపోతున్నారు. ఈ విషయంపై డాక్టర్ తేజస్విని వివరణ కోరగా సమావేశంలో ఉన్నాను మరలా కాల్ చేస్తానని సమాధానం చెప్పి కట్ చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img