Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

తరలించేందుకు సిద్ధం చేసిన 254 కేజీల గంజాయి స్వాధీనం… ఒకరు అరెస్ట్

సిఐ రమేష్, ఎస్ఐ అరుణ్ కిరణ్

విశాలాంధ్ర – చింతపల్లి(అల్లూరి సీతారామరాజు జిల్లా) : – ఒరిస్సా రాష్ట్రం నుంచి అల్లూరి జిల్లా మీదుగా మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన 254 కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని అందుకు బాధ్యుడైన ఒకరిని అరెస్టు చేయడం జరిగిందని సిఐ రమేష్, ఎస్ఐ అరుణ్ కిరణ్ లు సోమవారం తెలిపారు. మండలంలోని మారుమూల పంచాయతీ అయిన అంజలి శనివారం పంచాయతీ పరిధిలోని మారుమూల గ్రామమైన కొత్త మాడెం బంధ సమీప అటవీ ప్రాంతంలో దాచి ఆ ప్రాంతం నుంచి మైదాన ప్రాంతానికి అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన గంజాయిని ముందస్తు సమాచారం మేరకు ఆ ప్రాంతాన్ని సందర్శించి గంజాయి స్వాధీనం చేసుకోవడంతో పాటు అందుకు బాధ్యుడైన వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు12.75 వేలు ఉంటుందన్నారు. గంజాయికి సంబంధించిన వ్యక్తులపై విచారణ జరుగుతుందన్నారు. నిందితులు ఎంతటి వారైనా విడిచి పెట్టేది లేదని తెలిపారు. అరెస్ట్ చేసిన వ్యక్తిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ ధనంజయ్, అప్పారావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img