Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కుటుంబములోని భార్య ఇంటికి ఆభరణము లాంటిది..

స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్
విశాలాంధ్ర- ధర్మవరం:: కుటుంబములోని భార్య ఇంటికి ఆభరణము లాంటిదని స్పందన హాస్పిటల్ అధినేత డాక్టర్ బషీర్ తెలిపారు. ఈ సందర్భంగా వారు ప్రపంచ వివాహ దినోత్సవ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భరించేది, బ్రతుకు నిచ్చేది, చెలిమి ఇచ్చేది, చేరదీసేది భార్య అని తెలిపారు. ఆకాశాన సూర్యుడు లేకపోయినా ఇంట్లో భార్య లేకపోయినా అక్కడ జగతికి వెలుగు ఉండదని ఇక్కడ ఇంటికి వెలుగు ఉండదని తెలిపారు. భర్త అనే వాడు వంశానికి సృష్టికర్తతో పాటు మొగుడు అనే అంశానికి మూలకర్త అవుతాడని తెలిపారు. కుటుంబంలో భార్య లేని ఇల్లు కలలో ఊహకందని భావన లాగా ఉంటుందని తెలిపారు. పూర్తి జీవితాన్ని సన్మార్గంలో అందించేదే భార్య అని తెలిపారు. ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం అని చెబుతూ, ఒకరికి ఒకరు తోడునీడగా జీవితాంతం ఉండాలని తెలిపారు. అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణము అని తెలిపారు. తదుపరి వారు ప్రపంచ వివాహ దినోత్సవ శుభాకాంక్షలు ప్రజలకు తెలియజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img