Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

కూలిపోయిన వంతెన… గ్రామాలకు తెగిపోయిన సంబంధాలు

కూలిపోయిన వంతెనను పరిశీలిస్తున్న ఎంపీపీ కుమారి. పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి

విశాలాంధ్ర – చింతపల్లి/జీకే వీధి (అల్లూరి సీతారామరాజు జిల్లా):- కూలిపోయిన వంతెన కారణంగా గిరి గ్రామాలకు సంబందాలు తెగి పోయాయి. ప్రాథమికంగా అందిన సమాచారం ప్రకారం అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఎడతెరిపి లేకుండా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఉదృతంగా ప్రవహిస్తున్న వరద తాకిడికి జీ కే వీధి మండలంలోని వంచుల పంచాయతీ చామగడ్డ వంతెన కూలిపోయింది. ఈ వంతెన కూలిపోవడంతో సుమారు 30 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. స్థానిక ఎంపీపీ బోయిన కుమారి, ఆ పంచాయతీ కార్యదర్శి రాజ్యలక్ష్మి, వైకాపా నాయకుడు రాజేష్ లతో కలిసి కూలిపోయిన వంతెనను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అల్పపీడన ద్రోణి ప్రభావం మన్య ప్రాంతాన్ని అతలాకుతలం చేసిందన్నారు. ఒకవైపు పంట పొలాలు నీట మునిగిపోగా, మరోవైపు వంతెనలు కూలిపోయి గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయన్నారు. ఈ పరిస్థితులను ఉన్నతాధికారులకు నివేదిస్తానని, నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందేటట్లు చూస్తానన్నారు. కార్యక్రమంలో రహదారులు, వంతెనల పరిస్థితిపై సంబంధిత అధికారులతో చర్చించి త్వరగా వంతెనల నిర్మాణానికి కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆ పంచాయతీ ఉపసర్పంచ్, శ్రీధర్, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img