Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోండి

యూనియన్ బ్యాంక్ మేనేజర్ నారాయణరావు

విశాలాంధ్ర – చింతపల్లి (అల్లూరి సీతారామరాజు జిల్లా) :-మండల కేంద్రంలోని సాయి నగర్ వీధిలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రాన్ని స్థానిక యూనియన్ బ్యాంక్ మేనేజర్ పి నారాయణ రావు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరి గ్రామాలలో ఆర్థిక ప్రణాళిక, పథకాలపై అవగాహన, డిజిటల్ పేమెంట్స్ పై గిరి గ్రామాలలో ప్రజలకు అవగాహన కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమ కౌన్సిలర్లు వెంకట్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img