Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

విద్యార్థులచే వాగ్దేవి పూజలు …

– చోడవరం వాసవి యూత్ క్లబ్ …

విశాలాంధ్ర – చోడవరం (అనకాపల్లి జిల్లా) : తే.14.06.2024ది. అనకాపల్లి జిల్లా చోడవరం వాసవి యూత్ క్లబ్ ఆధ్వర్యంలో ఈ నెల 16న విద్యార్థులచే సామూహికంగా వాగ్దేవి పూజలు (సరస్వతి దేవి పూజలు) నిర్వహిస్తున్నట్లు క్లబ్ అధ్యక్షుడు పూసర్ల కిరణ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఏడాది
విద్యా సంవత్సరం ప్రారంభోత్సవం పురస్కరించుకొని చోడవరం శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం నందు 16వ తేది ఆదివారం నాడు ఉదయం ఏడు గంటలకు శ్రీ సూక్త పూర్వకముగా, వేదపండితుల చే
వాగ్దేవి పూజా కార్యక్రమం ప్రారంభమవుతుందని అన్నారు. చదువు, తెలివి, జ్ఞానం, ధైర్యాన్ని ప్రసాదించే వాగ్దేవి అమ్మవారు పూజలో పాల్గొనే ఒకటి నుండి పది వరకు చదువుతున్న విద్యార్దులకు, చిన్నారులకు పూజా ప్రసాదంగా పెన్ను, పెన్సిల్, స్కేలు, ఎరైజర్ మరియు వాసవి అమ్మవారి ప్రతిమతో ఎగ్జామ్ పాడ్ అందజేస్తామన్నారు.
చోడవరం, చుట్టుపక్కల ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులు అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని, ఈ ఏడాది విద్యాభివృద్ధి లో విజయం సాధించాలని కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img