Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

గాంధీనగర్ రైల్వే గేట్ వంతెన మార్గం మూసివేత

స్టేషన్ మాస్టర్ నరసింహనాయుడు
విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని గాంధీ నగర్ రైల్వే గేట్ వంతెన మార్గం ఈనెల నాలుగవ తేదీ నుంచి 23వ తేదీ వరకు వందన మార్గం మూసివేస్తున్నట్లు అనంతపురం ఎస్ ఎస్ ఈ విభాగం అధికారి రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నట్లు స్టేషన్ మాస్టర్ నరసింహా నాయుడు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ధర్మవరం పట్టణము నుంచి రైల్వే స్టేషన్ తో పాటు కొత్తపేట చికిచెర్ల ప్రాంతాలకు ఈ మార్గంలోనే రాకపోకలు జరిగేవి వంతెన వద్ద ఎక్స్టెన్షన్లు పనులు చేపట్టేందుకు వంతెనమార్గం మూసివేస్తుండడంతో ఇతర మార్గాలలో వాహనదారులు రాకపోకలు చేయాల్సి ఉందని వారు తెలియజేశారు. కావున పట్టణ గ్రామీణ ప్రజలు గ్రహించాలని వారు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img