Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ఎంపీటీసీ తల్లి మృతదేహానికి బి. యస్ మక్బుల్ నివాళులు

విశాలాంధ్ర,ఎన్ పి కుంట: మండల పరిధిలోని గౌకనపేట ఎంపీటీసీ మాధవరెడ్డి తల్లి లీలావతి మృతి చెందిన విషయం తెలుసుకున్న వైస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి బి ఎస్ మక్బూల్ అహ్మద్ , వైకాపా నాయకులు బాలకృష్ణ నాయుడు ఎంపీటీసీ స్వగ్రామమైన కమ్మ గుట్టపల్లి చేరుకుని లీలావతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ రంగారెడ్డి, సర్పంచ్ నాయుడు,ఈశ్వర్ నాయక్, ఎంపీటీసీ తిమ్మారెడ్డి, ,వైసీపీ నాయకులు చెన్న కృష్ణారెడ్డి, అంజన్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img