Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

రాబిస్ పై అవగాహన కల్పించండి

జిల్లా కలెక్టర్ యం . గౌతమి

విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : వ్యాప్తంగా రాబిస్ పై ప్రజలలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ యం. గౌతమి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఉదయం కలెక్టరేట్ లోని తన చాంబర్ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి జోనోసిస్ కమిటీ సమావేశంను నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు డిఎంహెచ్ఓ డా. యుగంధర్, జెడి పశుసంవర్ధక శాఖ డా.సుబ్రహ్మణ్యం, మెడికల్ కాలేజీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ డా.శ్రీదేవి, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డా. రామచంద్ర, జిల్లా సర్వేలన్స్ అధికారి డా.సుజాత, డా. శ్రీనివాసులు ,జిల్లా వ్యాధి నిఘా అధికారి వేణుగోపాల్ , డ్రగ్స్ ఇన్స్పెక్టర్ హనుమన్న , హెల్త్ ఎడ్యుకేటర్ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రాబీస్ నివారించుట, కుక్కలకు వ్యాక్సినేషన్ చేయుట మరియు కుక్కల సంతతి తగ్గించుటకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా మునిసిపల్, పశుసంవర్ధకం, వైద్య ఆరోగ్య, అటవీ శాఖ , జిల్లా డ్రగ్స్ అధికారి ప్రధాన భూమిక పోషించాలని సూచించారు. రేబిస్ వ్యాక్సిలేషన్ కొరకు యాంటీ రాబిస్ వ్యాక్సినేషన్ తదితర మందులను ఉంచుకోవాలని తెలిపారు. 2030 సంఁనకు సంబంధించి రాబిస్ నిర్మూలన కొరకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలన్నారు. ముఖ్యంగా రాబిస్ ప్రాణాంతకశీ కానీ నివారించదగినదని వైద్య నిపుణుల ద్వారా తెలియ వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇది అనేక దేశాలలో వ్యాక్సిన్ నివారించగల వైరల్ వ్యాధి మరియు మానవ రాబిస్ మరణాలకు కుక్కలు ప్రధాన మూల కారణం అని అందువల్ల దీనిని జిల్లాలో పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేయాలన్నారు. చారిత్రాత్మకంగా, వన్య ప్రాణుల రాబిస్ నియంత్రణ అనేది కచ్చితంగా ఒక నిర్మూలన ఆపరేషన్ గా పరిగణించుకొని భారత ప్రభుత్వం నిర్ణయం మేరకు ఁవన్ హెల్త్ ఁ కార్యక్రమంలో భాగంగా వ్యూహాత్మక నియంత్రణ చర్యలు చేపట్టేందుకు మునిసిపల్ ,పశుసంవర్ధక శాఖ అటవీ ,వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సమన్వయంగా పనిచేయాలని ఆదేశించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img