Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు భోజనపు ప్యాకెట్ల పంపిణీ

శ్రీ సత్య సాయి సేవ సమితి కన్వీనర్లు
విశాలాంధ్ర – ధర్మవరం:: పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 380 మంది రోగులకు, వారి సహాయకులకు శ్రీ సత్య సాయి సేవ సమితి ఆధ్వర్యంలో వైద్యుల చేత, సిస్టర్ల చేతులు మీదుగా భోజనపు ప్యాకెట్లను వాటర్ ప్యాకెట్లను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం దాతల యొక్క సహాయ సహకారాలతో నిర్వహిస్తున్నామని, వారందరికీ ఎంతో రుణపడి ఉన్నామని తెలిపారు. నేటి ఈ సేవా కార్యక్రమానికి సేవాదాతగా కీర్తిశేషులు బుట్రాపోతులయ్య కుమారుడు రామకృష్ణ వారు దాతగా నిర్వహించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు ఆసుపత్రిలోని రోగులకు చేస్తున్నటువంటి సేవలు మరుపురానివని, సుధీర ప్రాంతాల నుండి వచ్చే వారికి ఈ భోజనపు ప్యాకెట్లు ఎంతో ఉపయోగపడతాయని, రోగులకు ఇది వరం లాగా మారడం ఎంతో అదృష్టమని వారు తెలిపారు. అనంతరం డాక్టర్ నజీర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరపున శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో 27 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img