Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

దుర్గమ్మ అమ్మవారి బోనాలు

విశాలాంధ్ర -ధర్మవరం: పట్టణములోని తొగట వీధిలో గల శ్రీ శాంత కళా చౌడేశ్వరి ఆలయం తరఫున గ్రామ దేవత అయిన దుర్గమ్మ అమ్మవారి కి బోనాలను మంగళవారం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తోగట వీధి మహిళలచే బోనాలతో దుర్గమ్మ అమ్మవారిని వైభవంగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆషాడ మాసమందు అమ్మవారికి ప్రీతికరమైన బోనాలు కార్యక్రమం నిర్వహించుట మాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు రమణ, కార్యదర్శి రాధాకృష్ణ, కోశాధికారి దాసరి వెంకటేశులు( చిట్టి), రాధాకృష్ణ, దాసరి మంజునాథ్, వేల్పుల వెంకటేశు, బండి నాగరాజు, భాస్కర, చింతా చౌడయ్య, దేవాలయ ఆనంద ఆటగాళ్లు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img