Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించేందుకే జగనన్న సురక్ష : డిప్యూటీ కలెక్టర్ నీలమయ్య

విశాలాంధ్ర -శెట్టూరు : అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించే లక్ష్యంతో నేటి నుంచి గ్రామ,వార్డు సచివాలయాల వద్ద జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేక క్యాంపులు నిర్వహించనున్నామని మండల ప్రత్యేకాధికారి డిప్యూటీ కలెక్టర్ నీలమయ్యా తెలిపారు. శనివారం మండల పరిధిలో పెరుగుపాలెం గ్రామ సచివాలయం వద్ద జగనన్న సురక్ష కార్యక్రమాన్ని ప్రారంభించారు ఏర్పాటుచేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ అర్హత ఉన్నా కూడా ప్రభుత్వ పథకాలకు దూరంగా ఉన్న వారిని గుర్తించి ఈ సురక్ష క్యాంపుల్లో ఎలాంటి ఫీజులు వసూలు చేయకుండానే అర్హులకు సర్టిఫికెట్లు అందజేస్తామన్నారు. వారు తెలిపారు సమస్యల పరిష్కారానికి జులై 25వ తేదీ వరకు రెండు బృందాలుగా ఈ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఆదాయం, కులం, పుట్టినతేదీ ధ్రువపత్రాలు, కొత్త రేషన్‌ కార్డులు, సీసీఆర్సీ కార్డులు, ఆధార్‌ కు బ్యాంక్‌ లింకేజి, ఆధార్‌ కార్డుల్లో మార్పులు వంటి సేవలు అందిస్తారన్నారు.
అర్హులై ఉండి ఎక్కడైనా లబ్ధి అందని వారుంటే వారిని వాలంటీర్లు గుర్తించి సమస్య పరిష్కారానికి కావల్సిన పత్రాలు సేకరిస్తారని. ఈ దరఖాస్తులను సచివాలయానికి తీసుకెళ్లి వాటిని అక్కడ సమర్పించి, టోకెన్‌ నంబర్, సర్వీస్‌ రిక్వెస్ట్‌ నంబరు తీసుకుని వాటిని తిరిగి ఇంటి వద్దకే వెళ్లి అందజేస్తారన్నారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఎంపీడీఓ మైథిలి, జడ్పిటిసి మంజునాథ్, గ్రామ సర్పంచ్ పెరుగు తిమ్మరాజు,డిప్యూటీ తాసిల్దార్ మహేశ్వర్ రెడ్డి ఈఓఆర్డీ రఘురాం రావు, పంచాయతీ కార్యదర్శి రామాంజనేయులు జూనియర్ అసిస్టెంట్ అన్వేష్ వీఆర్వో వీరేష్ డిజిటల్ అసిస్టెంట్ నాగరాజ్ సచివాల సిబ్బంది ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img