Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాలను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ఎం.గౌతమి పేర్కొన్నారు. శుక్రవారం అనంతపురం నగరంలోని జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి 285వ జయంతి మహోత్సవాల సందర్భంగా చలో సేవాగడ్ పోస్టర్లను జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గుత్తి మండలంలోని చెర్లోపల్లి పంచాయతీ సేవాగడ్ లో ఈనెల 13వ తేదీ నుంచి మూడు రోజుల పాటు నిర్వహించే సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ వారి జయంతి మహోత్సవాలను ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిటిడబ్ల్యుఓ రామాంజనేయులు, సేవాగడ్ ట్రస్ట్ ఉపాధ్యక్షుడు కేశవ నాయక్, సేవాగడ్ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి మరియు టిటిడి బోర్డు సభ్యుడు అశ్వత్తనాయక్, ట్రెజరర్ బాల నాయక్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img