Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సిఐ ఆనందరావు ఆత్మకు శాంతి చేకూరాలి

విశాలాంధ్ర-తాడిపత్రి: పట్టణంలోని బండా మసీద్ నుండి పోలీస్ స్టేషన్ సర్కిల్ వరకు సిఐ ఆనందరావు ఆత్మకు శాంతి చేకూరాలని ఫయాజ్ భాషా సేవా ట్రస్ట్ వ్యవస్థాపకుడు, వైసిపి సీనియర్ నాయకుడు ఫయాజ్ భాష ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిఐ ఆనందరావు సౌమ్యుడు, మర్యాదస్తుడన్నారు. సాధారణ వ్యక్తి వెళ్లిన, రాజకీయ నాయకుడు, ప్రజా సంఘాల నాయకులు వెళ్లిన ప్రతి ఒక్కరితో మర్యాదగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించే వారు అన్నారు. సి ఐ ఆనందరావు ఆత్మకు శాంతి చేకూరాలని దేవుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వక్ బోర్డ్ ప్రెసిడెంట్ షాషావలి వైస్ ప్రెసిడెంట్ వై. మహబూబ్ బాషా వైసిపి నాయకులు కొడవండ్లపల్లి వలి, రియాజ్, షఫీ, షబ్బీర్, ఉమ్మడి గురు ప్రసాద్ రెడ్డి, చవ్వ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img