Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

పవన్ కళ్యాణ్ పై విమర్శించే అర్హత ఆ స్థాయి ఎమ్మెల్యే కేతిరెడ్డికి లేదు

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి
విశాలాంధ్ర – ధర్మవరం : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శించే అర్హత ఆ స్థాయి స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డికి లేదు అని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం వారి స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తిరుపతిలో పవన్ కళ్యాణ్ పై ఇష్టమొచ్చినట్లు, నోటి దురుసుతో మాట్లాడటం సరికాదని హితవు పలికారు. ప్రతిపక్షాల యొక్క అనైక్యతను ఆసరాగా చేసుకుని, లోపకార ఒప్పందం పెట్టుకొని కేతిరెడ్డి గెలవడం జరిగిందని తెలిపారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వాక్యాలు అర్థరాహిత్యం అని వారు మండిపడ్డారు. నియోజకవర్గంలో ప్రజలకు కేతిరెడ్డి ఏమి చేశాడో? ప్రజలకు తెలిసిన అని తెలిపారు. నేటి ఎమ్మెల్యే కేతిరెడ్డి యూట్యూబ్లో యాక్టర్ గా ఉంటూ ఫేస్బుక్లో తన కార్యక్రమాలను జరుపు కుంటూ ప్రజలను మోసం చేస్తున్నాడని తెలిపారు. పవన్ కళ్యాణ్ సభను ఎద్దేవా చేయడం ఇకనైనా మానుకోవాలని, లేదంటే నేరుగా ఎదుర్కొంటామని తెలిపారు. పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు కొరకే పల్లకి మోస్తూ, ప్రజా సమస్యలపై యుద్ధం చేస్తున్నాడు అన్న విషయాన్ని వారు గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో నిస్వార్ధంగా ఉంటే ఏ పార్టీకైనా ప్రజలు మద్దతు పలుకుతారని తెలిపారు. ఎమ్మెల్యే చేస్తున్న ప్రతి పనిని ప్రజలు గమనిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెబుతారని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img