Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

కంటి చూపు సమస్య ఉన్న వారందరికీ కూడా కంటి వెలుగును ప్రసాదించడమే మా లక్ష్యం

రోటరీ క్లబ్ కమిటీ

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణ గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలందరికీ కంటి సమస్యలు ఉన్న వారందరికీ కంటి వెలుగులు ప్రసాదించడమే మా రోటరీ క్లబ్ యొక్క ముఖ్య లక్ష్యము అని కార్యదర్శి నాగభూషణ, మాజీ అధ్యక్షులు శివయ్య, రోటరీ క్లబ్ అసిస్టెంట్ గవర్నర్ రత్నశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సాంస్కృతిక మండలి లో ఈనెల 11 వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత బాలుర పాఠశాలలో ఉచిత కంటి ఆపరేషన్ల వైద్య శిబిరము యొక్క కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ శిబిరంకు దాతలుగా కీర్తిశేషులు మామిళ్ళ రంగప్ప జ్ఞాపకార్థం వీరి కోడలు కుమారుడు మాధవి, మామిళ్ళ తులసి ప్రసాద్ వ్యవహరిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించిన తర్వాత కంటి ఆపరేషన్లకు ఎంపికైన వారిని మా క్లబ్బు ఆధ్వర్యంలో బెంగళూరుకు తీసుకొని వెళ్లి, శంకర కంటి ఆసుపత్రి నందు ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహిస్తూ ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేస్తామని తెలిపారు. శిబిరానికి వచ్చి వారు ఆధార్ కార్డు రేషన్ కార్డు లేదా గుర్తింపు ఓటర్ కార్డులలో రెండు జిరాక్స్లు మూడు ఫోటోలు, ఫోన్ నెంబరు చిరునామాతో రావాలని తెలిపారు. శిబిరానికి వచ్చి వారు ఈ హెచ్ ఎస్ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు గాని మిగిలిన ఏ కార్డు కూడా తీసుకొని వలసిన రావలసిన అవసరం లేదని తెలిపారు. అదేవిధంగా నేత్రదానం చేసి, అందత్వాన్ని నివారించాలని, రెండు జీవితాలలో వెలుగు నింపాలని, రక్తదానం చేసి ప్రాణదాతలు కూడా కావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సోలిగాళ్ళ వెంకటేశులు, మనోహర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img