Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

ప్రభుత్వ స్థలాలను కాపాడండి

విశాలాంధ్ర- పెనుకొండ : పెనుకొండ నగర పంచాయితీలొని 2వ వార్డ్ ఇందిరమ్మ కాలనీ లో 180 వ సర్వేనంబర్ నందు దాదాపు 20 సంవత్సరాల క్రితం లేవుట్ వేశారు అందులో భాగంగా లేవుట్ కు పడమర దిశలో 30లింకుల రోడ్డు ఉన్నది అది వైసీపీ నాయకులు ఆక్రమించి షెడ్డులు వేసేందుకు క్లీన్ చేశారు అది ఏక పక్షంగా వ్యవహరించకుండ ఓపెన్ టెండర్ వేసి నగర పంచాయతీ కు ఆదాయం వచ్చే విదంగా చూడాలని లేని పక్షం లో న్యాయ పోరాటం చేస్తామని అలాగే నగర పంచాయతీ పరిధిలో కూడా అనేక స్థలాలు దురాక్రమణకు గురవుతున్నాయని వాటిని కూడా కాపాడాలని మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్ కు తెలియజేసిన సత్య సాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నియోజకవర్గ ఇన్చార్జి బీకే పార్థసారథి ఆయనతోపాటు నాయకులు కార్యకర్తల పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img