Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

“ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పు హర్షణీయం “

. ఎల్లప్ప గారి గంగాధర్
. ఎం ఈ ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్

విశాలాంధ్ర – అనంతపురం : ఎస్సీ జాబితాలో ఉన్న 59 ఉపకులాలకు ప్రస్తుతం ఉన్న 15% రిజర్వేషన్లలో విద్యా ఉద్యోగ సంక్షేమ పథకాల్లో అన్ని ఉప కులాలకు సమన్యాయం జరగాలని
శ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో 1994 నుండి ఇప్పటిదాకా 30 సంవత్సరాలు పాటు నిరంతర పోరాటం చేయడం ద్వారా అత్యున్నత న్యాయస్థానం అయిన సుప్రీంకోర్టు ఈ న్యాయమైన ధర్మమైన పోరాటాన్ని గుర్తించి న్యాయమైనదని ఆయా రాష్ట్రాలు వర్గీకరణ చేయవచ్చని తీర్పు ఇవ్వడం పట్ల వర్షం వ్యక్తం చేస్తున్నామని .ఎల్లప్ప గారి గంగాధర్ఎం ఈ ఎఫ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ అమలుపరిచే దిశగా ప్రస్తుత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సుముఖత వ్యక్తం చేయడం మరింత సంతోషాన్ని కలిగించిందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img