Monday, May 6, 2024
Monday, May 6, 2024

జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో పరిపాలనాధికారిగా తార మోహన్ రావు

విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయం నందు పరిపాలనా అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రభాకర్ మోసెస్ కి కర్నూలు రీజనల్ ట్రైనింగ్ సెంటర్ (ఫిమేల్) నకు బదిలీ అయిన కారణంగా ఆయన స్థానం లో ఇదే కార్యాలయం నందు సర్వీస్ ఇంజనీర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న కె. తారా మోహన్ రావు కి పరిపాలనా శాఖ అధికారి ఎఫ్ ఎ సి గా శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. వీరబ్బాయి బాధ్యత లను అప్పగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img