Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

అష్టదిగ్భంధనంలో బెజవాడ.. ట్రాఫిక్‌లో చిక్కుకున్న ఎంపీ కేశినేని చిన్ని

చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా బెజవాడ మొత్తం పోలీసుల అష్టదిగ్బంధనంలో ఉంది. వారధి, ప్రకాశం బ్యారేజ్ వైపు నుంచి విజయవాడలోకి పోలీసులు ఎవరినీ అనుమతించడం లేదు. వారధి వద్ద గుంటూరు వైపు భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అదే విధంగా గుంటూరులోనే జాతీయ రహదారి పైకి వాహనాలను అనుమతించడం లేదు. విజయవాడ నగరంలో ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు. పాస్‌లు ఉన్న కార్లను కూడా ఆపుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేసరపల్లి సభా స్థలి జాతీయ రహదారిపై ట్రాఫిక్ భారీగా స్తంభించింది. పోలీసులు చోద్యం చూస్తున్నారు. చివరకు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని వాహనం సైతం ట్రాఫిక్ లో ఇరుక్కుపోయింది. సభా స్థలి వద్ద పరిస్థితి మరింత గందరగోళంగా ఉంది. పాస్‌లు ఉన్నా పోలీసులు పంపించడం లేదు. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img