Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులు ధరించాలి: పవన్ కల్యాణ్

నేడు ప్రపంచ చేనేత దినోత్సవం
నేడు ప్రపంచ చేనేత దినోత్సవం జరుపుకుంటున్న ఈ శుభ సమయాన, ఈ రంగంలో ఉన్న ప్రతి ఒక్కరికీ తన తరఫున, జనసేన పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను అంటూ జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. అగ్గిపెట్టెలో పట్టేంత చీరను మన నేత కళాకారులు రూపొందిస్తే, ఆ గొప్పదనం చూసి ప్రపంచం అబ్బురపడిందని పవన్ కల్యాణ్ వివరించారు.ఆధునిక కాలంలో చేనేత కళ కాస్తంత మసకబారింది. చేనేతకు పూర్వవైభవం తీసుకువరావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రజలు సైతం తమ వంతు సహకారం అందించాలి. ప్రజలంతా తప్పనసరిగా వారంలో ఒక రోజైనా చేనేత దుస్తులను ధరించాలి. ఘన చారిత్రక నేపథ్యం ఉన్న చేనేతకు బ్రాండ్ అంబాసిడర్ గా నన్ను నేను అంకితం చేసుకోవడం అదృష్టంగా భావిస్తాను. ఈ కళనే నమ్ముకుని, ఈ కళను సజీవంగా నిలుపుతూ జీవిస్తున్న చేనేత కుటుంబాలకు ప్రభుత్వాలు ఎల్లవేళలా అండగా నిలబడాలని కోరుకుంటున్నానుఁ అంటూ పవన్ తన ప్రకటనలో తెఇపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img