Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

వైఎస్ వివేకా హత్య కేసు..శివశంకరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ

సోమవారం నిర్ణయం తీసుకుంటామని తెలిపిన అత్యున్నత న్యాయస్థానం

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న శివశంకరరెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై శుక్రవారం సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో వైఎస్ వివేకా కూతురు సునితారెడ్డి తరఫు లాయర్ వాదనలపై శివశంకరరెడ్డి న్యాయవాది అభ్యంతరం తెలిపారు. సంబంధంలేని విషయాలు ఇక్కడి బెయిల్ పిటిషన్ కు ముడిపెడుతున్నారని చెప్పారు. దీనిపై స్పందించిన న్యాయమూర్తి సునితారెడ్డి తరఫు లాయర్ ఏం చెప్పాలనుకుంటున్నారో చెప్పనివ్వాలని, వాటిని పరిశీలించాకే తదుపరి నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు.ఈ బెయిల్ పిటిషన్‌పై సునితారెడ్డి తరఫు లాయర్ వాదనలు వినిపిస్తూ ఈ కేసుకు సంబంధించి మరో నాలుగు పిటిషన్లు వేరే బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్నట్లు జస్టిస్ సీటీ రవికుమార్, జస్టిస్ సంజీవ్ కుమార్ ధర్మాసనం దృష్టికి తీసుకు వచ్చారు. సీజేఐ ధర్మాసనం ఆదేశాలు ఉన్నాయని, ఇందుకు అనుగుణంగా మరో ధర్మాసనం పిటిషన్లపై విచారణ జరుపుతోందన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img