Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

క్విట్‌ ఇండియా స్ఫూర్తితో పోరాటాలు

కార్మిక వర్గానికి ఓబులేసు పిలుపు

విశాలాంధ్ర-తిరుపతి: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై క్విట్‌ ఇండియా పోరాట స్ఫూర్తితో సమం శీల పోరాటాలకు సిద్ధం కావాలని ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేసు పిలుపుని చ్చారు. ఏఐటీయూసీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సమావేశం తిరుపతిలోని గంధమనేని శివయ్య భవన్‌లో సోమవారం జరిగింది. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు రవీంద్రనాథ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఓబులేసు మాట్లాడుతూ ఆగస్టు 9న విజయవాడలో జరిగే కార్మిక శ్రామిక మహాగర్జన (మహా పడావో) లో పెద్ద ఎత్తున కార్మికవర్గం పాల్గొనాలని కోరారు. ఇందుకోసం రాష్ట్రంలో అన్ని జిల్లాలలో కార్మిక శ్రేణులను సన్నద్ధం చేయాలన్నారు. ఇందులో భాగంగా ఆగస్టు 6,7 తేదీలలో రాష్ట్రవ్యాప్తంగా స్కూటర్‌ ర్యాలీలు, 8వ తేదీన మానవహారాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆగస్టు 9వ తేదీన విజయవాడలో జరిగే ‘మహా పడావో’ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొనాలని ఓబులేసు పిలుపునిచ్చారు. ఈ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సమావేశంలో ఏఐటీయూసీ అధ్వర్యంలో జనవరి నుండి జరిగిన కార్యక్రమాలను సమీక్షించి రానున్న కాలంలో రాష్ట్రంలో చేపట్టాల్సిన కార్మిక పోరాటాలు, జిల్లా స్థాయిలో కార్మిక వర్గ ఐక్యత కోసం విస్తృత ప్రచారం, ఏఐటీయూసీ బలోపేతం కోసం నిర్వహించాల్సిన రాజకీయ తరగతులు తదితర కార్యక్రమాలపై చర్చించి నిర్ణయిం చడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో వెంకటసుబ్బయ్య, రాధాకృష్ణమూర్తి, కొండలరావు, నాగ సుబ్బారెడ్డి, లలితమ్మ కేతారి రాధాకృష్ణ, రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img