Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

జమ్మూ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర

విశాలాంధ్ర- ఉంగుటూరు ( ఏలూరు జిల్లా): ప్రతి ఒక్కరూ పర్యవరణాన్ని పరిరక్షణకు కృషి చేయాలని జమ్ముకాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు పాదయాత్ర నిర్వహిస్తున్న శివ కరణ్ అన్నారు. ఉత్తరప్రదేశానికి చెందిన శివకరణ్ భారత్ పర్యటనలో భాగంగా శనివారం పాదయాత్ర ఉంగుటూరు కు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భావితరాలకు స్వచ్ఛమైన గాలి, నేల, నీరు అందే విధంగా ప్లాస్టిక్ నిషేధించాలని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించి పర్యావరణాన్ని కాపాడి భావితరాలకి అందించాలని తెలిపారు. ఈ పాదయాత్ర ఇది రెండో సారి అన్నారు. 2022 మార్చ్ 25న పాదయాత్ర ప్రారంభించాను అన్నారు. దేశభక్తి, దేశ సంక్షేమం, త్రివిధ దళాల కోసం ఈ పాదయాత్ర చేస్తున్న అంటున్నారు. ఉంగుటూరుకు రాగానే గ్రామానికి చెందిన విద్యార్థి చేను హనీ, కైకరం స్కూల్ ప్రిన్సిపాల్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img