Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

సునంద మృతి కేసులో శశిథరూర్‌కు క్లీన్‌చిట్‌


సునంద పుష్కర్‌ మృతి కేసులో కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ను ఢల్లీి సెషన్స్‌ కోర్టు బుధవారం నిర్దోషిగా ప్రకటించింది. ఢల్లీి కోర్టు ప్రత్యేక జడ్జి గీతాంజలి గోయెల్‌ ఆయనపై పేర్కొన్న అభియోగాలన్నింటిని కొట్టిపారేస్తూ శశి థరూర్‌కు క్లీన్‌ చిట్‌ ఇచ్చారు. వర్చువల్‌ పద్దతిలో కోర్టుకు హాజరైన శశి థరూర్‌.. కోర్టు తీర్పుపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.కాగా, 2014 సంవత్సరం జనవరి నెలలో సునంద పుష్కర్‌ హోటల్‌ గదిలో శవమై కనిపించారు. సునంద డ్రగ్స్‌ తీసుకున్నట్లు వైద్య నివేదిక సూచించింది. సునంద కేసులో ఐపీసీ సెక్షన్‌ 498 ఎ, 306 ఆత్మహత్యకు ప్రేరణ కింద కేరళ కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌ పై పోలీసులు కేసు నమోదు చేసి చార్జిషీట్‌ సమర్పించారు. ఈ కేసును ఢల్లీి సెషన్స్‌ కోర్టు బుధవారం డిశ్చార్జ్‌ చేసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img