Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలి

విశాలాంధ్ర – పెద్దకడబూరు : (కర్నూలు) : ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దాలని మండల విద్యాధికారులు సువర్ణ సునియం, రామ్మూర్తి ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. శుక్రవారం వార్షిక తనిఖీల్లో భాగంగా మండల పరిధిలోని బసలదొడ్డి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు రికార్డులు, రిజిస్టర్లను పరిశీలించారు. అలాగే ఉపాధ్యాయుల హాజరు, బోధన పద్దతులు, పాఠ్య ప్రణాళిక, డైరీలను పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు పాఠశాలకు క్రమం తప్పకుండా హాజరు కావాలన్నారు. విద్యార్థులకు గుణాత్మకమైన విద్యను అందించాలని సూచించారు . అలాగే మద్యాహ్న భోజనాన్ని పరిశీలించి, మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం పెట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img