Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Thursday, September 19, 2024
Thursday, September 19, 2024

ఐట్రిపుల్ఈ సొసైటీలో సభ్యత్వం విద్యార్థులకు లాభదాయకం

విశాలాంధ్ర- కర్నూల్ సిటీ : ఐట్రీఫుల్ఈ సొసైటీలో సభ్యత్వం విద్యార్థులకెంతో లాభదాయకమని జి పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ జివిఎం మోహన్ కుమార్ అన్నారు. స్వయంప్రతిపత్తి కలిగిన జి. పుల్లయ్య ఇంజనీరింగ్ కళాశాల, రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలు ఒక అపూర్వ సంఘటనకు వేదిక లయ్యాయి.1963 లో స్థాపించిన ఐట్రిపుల్ఈ సంస్థ విద్యార్థుల విభాగం పలు శాఖలుగా విస్తరించి ఇంజనీరింగ్ విద్యార్థులకు మార్గదర్శకంగా ఉంటోందన్న విషయం విదితమే. కాగా నేడు ఈ రెండు కళాశాలల్లో 22 శాఖలతో ఆ సంస్థ తన కార్యకలాపాలను ప్రారంభించింది. శనివారం స్థానిక రవీంద్ర మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డాక్టర్ తారా సాయికుమార్, అనంతపురం విద్యార్ధి సహ విభాగం చెయిర్ డాక్టర్ వె.వి. శివారెడ్డిలు హాజరైయ్యారు. ఈ సందర్భంగా కళాశాల ఛైర్మన్ జి.వి.యం. మోహన్ కుమార్ మాట్లాడుతూ ఇటువంటి సొసైటీలలో సభ్యత్వం వలన విద్యార్థినీ విద్యార్థులు బయట ప్రపంచంతో కలిసి తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు దోహదం చేస్తుందన్నారు. డాక్టర్ ఆరా సాయికుమార్ మాట్లాడుతూ దక్షిణ భారత దేశంలో ఎక్కడా లేనంత మంది సభ్యులు ఈ రెండు కళాశాలల్లో ఉండటం చాలా గర్వకారణం అన్నారు. ఈ కళాశాలల్లో 22 సొసైటీలు, 26 మంది గోడ్యుయేట్ సభులు,124 మంది ప్రొఫెషనల్ సభ్యులు, 716 మంది విద్యార్థినీ విద్యార్థులు సభ్యులుగా ఉండటం ఎంతో గొప్ప విషయం అన్నారు. దీంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టనున్నామనీ, తద్వారా విద్యార్థిలకు ఎంతో ఉపయోగమన్నారు. ఉపయోగమనీ అన్నారు. ఈ సందర్భంగా కంప్యూటర్ సొసైటీ, కమ్యూనికేషన్ సొసైటీ, నానోటెక్నా లజీ సొసైటీ, పవర్ ఎనర్జి సొసైటీ, రోబోటిక్స్ సొసైటీ తదితర 22 సొసైటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో డాక్టర్ హరి వర్దంగిని, సందీప్ కుమార్, చతుర్వేది, డాక్టర్ ప్రశాంత్ మిశ్రాలతో పాటు కళాశాలల స్పెషల్ ఆఫీసర్ డాక్టర్ వై. పాండు రంగయ్య, ప్రిన్సిపాల్స్ సి.శ్రీనివాసరావు, కె.ఇ. శ్రీనివాసమూర్తి, డీన్ అడ్మిన్ యం. గిరిధర్ కుమార్, ఐట్రిపుల్ఈ ఇంచార్జిలు డాక్టర్ యం. రామ్ ప్రసాదొడ్డి, డాక్టర్ బి. మధుసూధన్ రెడ్డి, జయలక్ష్మిలు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img