Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ఘనంగా వైఎస్ఆర్ సీపీ పార్టీ 14వ ఆవిర్భావ దినోత్సవం

విశాలాంధ్ర , ఎన్ పి కుంట: వైఎస్ఆర్ సీపీ పార్టీ 14 వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మంగళవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైకాపా ఆవిర్భావ దినోత్సవం ను మండలకేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు . మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలి లో వైయస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్ఆర్ సీపీ పార్టీ 14 వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకొని వైకాపా నాయకులు సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో వైకాపా నాయకులు ఫక్రుద్దీన్, ఆదినారాయణ రెడ్డి, వెంకటేష్, శ్రీరాములు, చెన్న కృష్ణారెడ్డి, రామచంద్ర ఆటో కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img