Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

సేవా దృక్పథాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చుకోవాలి.. శ్రీ సత్య సాయి సేవ సమితి

విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ సేవా దృక్పథాన్ని అలవర్చుకోవాలని శ్రీ సత్య సాయి సేవా సమితి నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో నారాయణ సేవలో భాగంగా 220 మంది రోగులకు సహాయకులకు భోజనపు ప్యాకెట్లను పంపిణీ చేశారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీలకు ప్రత్యేకంగా స్వీట్ లను కూడా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతలుగా కీర్తిశేషులు పుత్త రఘురాములు వ్యవహరించడం జరిగిందని, వారికి సత్యసాయి సేవాసమితి తరపున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ భోజనపు పంపిణీ కార్యక్రమాన్ని వైద్యులు, సిస్టర్ల చేతుల మీదుగా రోగులకు సహాయకులకు అందజేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ నజీర్ మాట్లాడుతూ శ్రీ సత్య సాయి సేవ సమితి వారు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు చేస్తున్న సేవలు మరువలేనివని, ఈ కార్యక్రమం రోగులకు ఒక వరంగా మారిందని తెలిపారు. అనంతరం ఆసుపత్రి వైద్యులు సిబ్బంది తరపున శ్రీ సత్యసాయి సేవా సమితి వారికి కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమములో 21 మంది సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img