Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Tuesday, September 17, 2024
Tuesday, September 17, 2024

రైతుల రుణాలు మాఫీ చేయాలి..

ఏపీ రైతు సంఘం శ్రీ సత్యసాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జేవీ రమణ

విశాలాంధ్ర ధర్మవరం:: జిల్లాలో ఉన్న రైతుల యొక్క రుణాలను వెంటనే మాఫీ చేయాలని శ్రీ సత్య సాయి జిల్లా ప్రధాన కార్యదర్శి జే. వి. రమణ తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ
రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రేపు 27/ 5/ 20 24న సోమవారం శ్రీ సత్యసాయి జిల్లాలోని ప్రతి రైతుకు పూర్తిగా రుణమాఫీలు చేయాలని, అన్ని రకాల విత్తనాలను ఎరువులను 90 శాతము సబ్సిడీతో రైతులుకు అందించాలని, జిల్లాలో కరువు సహాయ చర్యలు వెంటనే చేపట్టాలని తెలిపారు. పశువులకు పశుగ్రాసం ఏర్పాటు చేయాలని, బ్యాంకులలో స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం రుణాలు ఇవ్వాలని, బ్యాంకులలో వడ్డీలు మాత్రమే జమ చేయించుకొని, రైతు రుణాలను రీ షెడ్యూల్ చేసేలా చర్యలు వెంటనే కైకొనాలని డిమాండ్ చేశారు. భూ రీ సర్వేలను రద్దు చేసి, రైతుల పాసుబుక్కులలో ఉన్న కొలతలు ప్రకారం వారికి 1బి అడంగల్ ప్రకారం బ్యాంకులలో రుణాలు ఇవ్వాలని తెలిపారు. రైతుల సమస్యలను తదితర డిమాండ్లతో కూడిన జిల్లాలోని రైతులను కలుపుకొని, ప్రతి మండలంలోని తహసిల్దార్ వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందన్నారు. కావున జిల్లాలోని రైతులు ఆయా మండలాల్లో అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img