Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 22, 2024
Sunday, September 22, 2024

గాండ్ల వీధి యువసేన సభ్యుల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని గాండ్ల వీధి యువసేన కమిటీ ఆధ్వర్యంలో స్థానిక గాండ్ల వీధిలో క్రమం తప్పకుండా 33 సంవత్సరాలుగా వినాయక ఉత్సవాలను నిర్వహిస్తున్న సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు నరేష్ మాట్లాడుతూ గత 33 సంవత్సరాలుగా దాతలు సహాయ సహకారాలతో వినాయక చవితి వేడుకలనుఘనంగా నిర్వహిస్తున్నామని. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా 33 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దాతల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని బుధవారం నిమజ్జన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాండ్ల వీధికి చెందిన యువసేన సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img