Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధియే ప్రభుత్వ లక్ష్యం

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: భవన నిర్మాణ కార్మికుల అభివృద్ధియే ప్రభుత్వము యొక్క లక్ష్యము అని ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వైఎస్ఆర్సిపి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో భావన నిర్మాణ కార్మికులు వివిధ పార్టీల నుండి 250 కుటుంబంలో వారు కేతిరెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సిపి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారందరికీ కూడా పార్టీ కండువా కప్పి ఘనంగా స్వాగతించారు. అనంతరం వారు మాట్లాడుతూ సమాజ అభివృద్ధిలో భవన నిర్మాణ కార్మికులు ఎంతో కీలకపాత్ర వహిస్తున్నారని తెలిపారు. వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తామని తెలిపారు. పార్టీలో చేరిన వారందరూ కూడా పార్టీ అభివృద్ధికి సైనికుల పని చేయాలని వారు పిలుపునిచ్చారు. అసంఘటిత రంగంలో స్వయం శక్తితో ఎదుగుతున్న భావన నిర్మాణ కార్మికులు ఆదర్శప్రాయులని తెలిపారు. నా తండ్రి కీర్తిశేషులు కేతిరెడ్డి సూర్య ప్రతాప్ రెడ్డి భవన నిర్మాణ కార్మికుల కొరకు 2003లో ప్రభుత్వం తరఫున ఎండోమెంట్ భూములను నామమాత్రపు ధరకు ఇంటి స్థలాల కోసం 28 ఎకరాలను పట్టణానికి సమీపంలో వేలంపాట ద్వారా కొనే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. అదేవిధంగా ఆ స్థలాన్ని రిజిస్ట్రేషన్ కొరకు ఉన్నతాధికారులతో ఒక కమిటీ వేయించి స్టాంపు డ్యూటీ తగ్గించేలా ప్రభుత్వానికి నివేదిక పంపించడం జరిగింది అన్నారు. తదుపరి ప్రభుత్వ అనుమతితో స్టాంప్ డ్యూటీని ఏడు కోట్ల 50 లక్షల నుండి కేవలం 25 లక్షలు చెల్లించే విధంగా ప్రభుత్వం గతంలో జారీ చేయడంతో కార్మికులు సొంత ఇంటి కలలు సాకారం చేసుకోవడం జరిగిందన్నారు. ఎంతో విలువైన ఈ భూములను కార్మికులకు అందించే అదృష్టం తనకు కలగడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి పట్టణ అధ్యక్షులు బాల్రెడ్డి, కౌన్సిలర్లు మాసపల్లి సాయికుమార్, గజ్జల శివ, పెనుజూరు నాగరాజు, సీనియర్ నాయకులు ఏం బా లింగన్న, చిల్లా భాస్కర్ రెడ్డి, బడన్నపల్లి కేశవరెడ్డి, ఎస్పీ బాషా, అమీర్ భాష తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img