Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

చేనేత పరిశ్రమను పరిరక్షిస్తూ చేనేత కార్మికులను ఆదుకోవాలి..

ధర్మవరం చేనేత కులాల ఐక్యవేదిక సంఘం కన్వీనర్ శంకరపు జయశ్రీ

విశాలాంధ్ర ధర్మవరం:: చేనేత పరిశ్రమను పరిరక్షిస్తూ చేనేత కార్మికులను విద్యా ప్రాతిపతకాన ఆదుకోవాలని ధర్మవరం చేనేత కులాల ఐక్యవేదిక సంఘం కన్వీనర్ (ఏ ఐ డబ్ల్యూ ఎఫ్) శంకరపు జయశ్రీ తెలిపారు. ఈ సందర్భంగా వారు వారి స్వగృహంలో విలేకరులతో పలు విషయాలను వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ పూర్వ చరిత్ర, కులాలకు అతీతమైన చేనేత పరిశ్రమ నేడు అతలాకుతులమైందని, చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికుల జీవన ప్రమాణం ప్రశ్నార్థకంగా మారిందని, ప్రభుత్వాలు మారిన, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేకపోవడం బాధాకరమని తెలిపారు. చేనేత రుణాలను మాఫీ చేస్తూ, ఆత్మహత్యలను దృష్టిలో ఉంచుకొని, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రెండు లక్షల వరకు కొత్త రుణాలను ప్రభుత్వం మంజూరు చేయాలని తెలిపారు. చేనేతలకు 90 శాతం సబ్సిడీతో మగ్గం పనిముట్లు, చిప్స్, సిస్టం జాకార్లు, జాకార్డ్ లిఫ్టింగ్ మిషన్లు ఇవ్వాలని తెలిపారు. చేనేతలకు ప్రత్యేకంగా హెల్త్ స్కీములను అమలుపరచాలని, జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, చేనేత మహిళలకు ప్రసూతి సమయంలో ఆరు నెలలపాటు నెలకు రూ.3,000 ఉపాధి మృతిని కల్పించాలని, చేనేత 11 రకాల రిజర్వేషన్ చట్టాన్ని విధిగా అమలు చేయాలని, ఉల్లంఘించిన వారిపై 1985 ప్రకారం క్రిమినల్ చర్యలు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు 10 లక్షలు ఎక్స్గ్రేషియాను వెంటనే ప్రకటించాలని తెలిపారు. చేనేత కార్మికులకు మూడు సెంట్ల స్థలం ఇచ్చి హౌస్ కం వర్క్ షెడ్ ప్రభుత్వమే ఉచితంగా నిర్మించాలని, విద్యా సంస్థలతో సహా అన్ని ప్రభుత్వ సంస్థలలో చేనేత వస్త్రాలనే వినియోగించాలని చేనేత కులాల వారికి కార్పొరేషన్ కి రాష్ట్ర బడ్జెట్లో 4000 కోట్లు కేటాయించాలని, చేనేత పట్టు రూలు రాయితీ నేరుగా చేనేత కార్మికులకు అందేలా చర్యలు చేపట్టాలని, చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పెన్షన్ మంజూరు చేయాలని, ఎయిర్పోర్ట్ ఆఫీసును ధర్మవరంలోనే ఏర్పాటు చేయాలని, ధర్మవరంలో టెక్స్టైల్స్ పార్కును ఏర్పాటు చేయాలని, బోగస్ సొసైటీలను ప్రభుత్వమే రద్దు చేయాలని, చేనేతలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ 5000 కోట్లు కేంద్ర ప్రభుత్వం 25 వేల కోట్లు కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ గడ్డం పార్థసారథి, సభ్యులు శేషాద్రి, గంగాధర్, ప్రవీణ్, కృష్ణమూర్తి, రమేష్, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img