Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Sunday, September 8, 2024
Sunday, September 8, 2024

బాస్కెట్బాల్ క్రీడా అభివృద్ధికి సేవలు అనన్యమైనవి..

ధర్మంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వాయలపాడు హిదాయ తుల్లా
విశాలాంధ్ర ధర్మవరం:: బాస్కెట్బాల్ క్రీడల అభివృద్ధికి అనన్యమైన సేవలను ఆత్మీయ ట్రస్ట్ వైస్ చైర్మన్ శక్తిపీ సూర్య ప్రకాష్ రెడ్డి చేసిన సేవలు మరుపు రానివని ధర్మంబా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి వాయల్పాడు ఇదాయత్తుళ్ల ,కోచ్ సంజయ్ తెలిపారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ రెడ్డి జన్మదిన వేడుకలను స్థానిక బాస్కెట్బాల్ కోర్టులో క్రీడాకారుల నడుమ కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించుకున్నారు. అనంతరం హిదాయత్తుళ్ళ ,సంజయ్ మాట్లాడుతూ బాస్కెట్బాల్ సిమెంట్ కోర్టు నిర్మాణానికి ఆరు లక్షల 95 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగిందని, అదేవిధంగా క్రీడాకారులకు బాస్కెట్బాల్ ను ఉచితంగా నేర్పించుటకు ఆత్మీయ ట్రస్ట్ ద్వారానే బాస్కెట్బాల్ కోచులను నియమించి, బాస్కెట్బాల్ క్రీడాభివృద్ధికి దోహదపడటం నిజంగా గర్వించదగ్గ విషయమని తెలిపారు. అటువంటి దాత యొక్క జన్మదిన వేడుకలు మా మధ్య నిర్వహించుకోవడం మాకెంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్బాల్ క్రీడాకారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img