Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

నిశ్శబ్ద అంధత్వవ్యాధి గ్లకోమా..!.. రిటైర్డ్ జిల్లా అంతత్వ నివారణ కంటి వైద్యాధికారి. డాక్టర్. నరసింహులు

విశాలాంధ్ర ధర్మవరం:: నిశ్శబ్ద అందరితో వ్యాధి గ్రకోమా అని..! రిటైర్డ్ జిల్లా అందత్వ నివారణ కంటి వైద్య అధికారి డాక్టర్ నరసింహులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ గ్లోకోమా వారం సందర్భంగా వారు ప్రజలకు పలు విషయాలను తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ భగవంతుని సృష్టిని కల్లారా చూడగలడమే ఓ అపూర్వమైన ఆస్తి అని, దృష్టి దోషము ఉన్న అభాగ్యుల జీవితాలలో కారు చీకట్లే ఉండడం బాధాకరమని, కంటి చూపును పరిరక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందు జాగ్రత్తలను విధిగా తీసుకోవాలని తెలిపారు. కనీసం రెండు సంవత్సరాలకు ఒకసారి నేత్ర పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. ప్రమాదకర అందత్వ కారణ గ్లకోమా దుస్థితి నుంచి దూరంగా ఉండే ప్రయత్నాలు చేయాలని కంటిచూపు క్రమంగా మందగించడంతో ఏర్పడే దృష్టి లోపాన్ని గ్ల కోమా వ్యాధిగా గుర్తించాలని వారు తెలిపారు. గ్లోకోమాను తొలిదశలోనే గుర్తించి, వైద్యముతో న్యాయం చేసుకోవడం జరగాలని తెలిపారు. గ్లోకోమా ముదిరితే కంటి చూపు తగ్గిపోతూ వైద్యులు కూడా నయం చేయలేని నిస్సహాయ దృష్టికి చేరడం జరుగుతుందని, దీంతోపాటు చివరకు కోలుకోలేని అందరితో కూడా జరుగుతుందని తెలిపారు.”గ్లోకోమా లేని ప్రపంచ నిర్మాణానికి అందరూ ఐక్యము కావాలని వారు పిలుపునిచ్చారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 2.3 శాతం ప్రజలు గ్లకోమా సమస్యతో సతమతమవుతున్నారని తెలిపారు. వయసు పెరిగిన కొద్దీ గ్లకోమా వ్యాధి బారిన పడే అవకాశం పెరుగుతుందని కూడా తెలిపారు. ప్రతి ఏటా మార్చి 10 నుండి 16 వరకు ప్రపంచ గ్లకోమా వారోత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. తరచుగా కంటి పరీక్షలు చేయించుకోవడం, గ్లోకోమాను ఎదుర్కొనే ఏకైక మార్గమని తెలిపారు. అదేవిధంగా కంటి నొప్పి లాంటి లక్షణాలు అనుభవంలోకి వచ్చినప్పుడు నేత్ర వైద్యున్ని కచ్చితంగా సంప్రదించాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img