Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Saturday, September 21, 2024
Saturday, September 21, 2024

ప్రత్యేక పూజలు అందుకున్న శ్రీ వెంకటేశ్వర స్వామి. అర్చకులు రాజేష్ ఆచార్యులు.

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని శ్రీనివాస్ నగర్ లో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం స్వామివారు అర్చకులు రాజేష్ ఆచార్యుల ద్వారా ప్రత్యేక పూజలను అందుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు వివిధ పూలమాలలతో పట్టు వస్త్రాలతో స్వామివారిని అలంకరించిన వైనం భక్తాదులను విశేషంగా ఆకట్టుకుంది. స్వామివారికి శనివారం ప్రీతి గల రోజు కావడంతోనే ప్రత్యేక పూజలు నిర్వహించామని, ఈ కార్యక్రమం కమిటీ ఆధ్వర్యంలో జరిగిందని అర్చకులు వారు తెలిపారు. తదుపరి భక్తాదులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలను నిర్వహించారు. తీర్థ ప్రసాదాలతో కార్యక్రమం ముగిసింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img