Free Porn
xbporn

https://www.bangspankxxx.com
Friday, September 20, 2024
Friday, September 20, 2024

ఉపాధి హామీ పనులను సద్వినియోగం చేసుకోండి

శ్రీ సత్యసాయి జిల్లా అబ్భుడ్డ్స్ మెన్ శివారెడ్డి
విశాలాంధ్ర ధర్మవరం:: ఉపాధి హామీ పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని శ్రీ సత్యసాయి జిల్లా అంబుడ్స్ మెన్ శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు నిమ్మలకుంట నందుగల చింత తోపులు చింత చెట్ల చుట్టూ చేస్తున్న నీటి నిల్వ కందకాల పనిని వారు పరిశీలించి, సంతృప్తిని వ్యక్తం చేశారు. తదుపరి వారు కూలీలతో మాట్లాడుతూ అన్ని కుటుంబాల వారు ఖచ్చితంగా నూరు రోజుల ఉపాధి హామీ పనులు పూర్తి చేసుకునేలా కృషి చేయాలని తెలిపారు. దినసరి వేతనం 300 రూపాయలు పడేవిధంగా పనిచేయాలని తెలిపారు. కూలీలలోని కొందరు గతంలో చేసిన పనికి సంబంధించిన రెండు వారాల బిల్లులు ఇంకా రాలేదని, అడుగగా త్వరలోనే జమ అవుతుందని తెలిపారు. అలాగే పని దినాలు కూడా పెంచే అవకాశం ఉందని ఎవరికైనా కొత్తగా పెళ్లయిన జంటలకు జాబ్ కార్డు లేకుంటే వారి యొక్క ఆధార్ బ్యాంకు అకౌంట్స్ జిరాక్స్ తీసుకొని అప్లికేషన్ను ఏపీవో లేదా ఎంపీడీవోకు ఇస్తే రెండు రోజుల్లో జాబ్ కార్డు మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ అనిల్ కుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img